Add to Wishlist

విశ్వాసపు స్తంభములు (HB&Spiral)

125.00

ఆలోచనను ప్రేరేపించు ఈ గ్రంధములో డా॥ బ్రాయెన్ జె. బెయిలీ విశ్వాసమునుగూర్చిన దైవిక నియమముల అవగాహనను మనకు అందిస్తున్నారు. క్రైస్తవ జీవితములో ప్రాధమిక పునాదిగానున్న విశ్వాసము, క్రైస్తవ అనుభవములో మొదటి మెట్టు. విశ్వాసము లేకుండా దేవునికిష్టులగుట అసాధ్యము.

విశ్వాసపు స్తంభములు విశ్వాసముతో నిండిన నియమములు గలది. కాజలం విశ్వాసమును కలిగించే అనేక వ్యక్తిగత అనుభవములు మరియు ఆత్మ ప్రత్యక్షతలతో డా|| బ్రాయెన్ జె. బెయిలీ నిజమైన విశ్వాసము యొక్క సార్ధకతను మనకు వివరిస్తున్నారు. పాతనిబంధన పరిశుద్ధుల ఉదాహరణముల చొప్పున మాది వ్రాయబడిన ఈ గ్రంధము మనకు బహు ప్రయోజనకరమైన పాఠ్యభాగముగానున్నది. యాకోబు

ఈ విశ్వాసపు స్తంభములు దేవుని వాగ్దానములను తమ కొరకు స్వతంత్రించుకొనుట చూచినప్పుడు మనము కూడా అట్టిరీతిలో దేవుని దీవెనలను స్వతంత్రించుకొనుట నేర్చుకొందుము.

గ్రంధకర్తను గూర్చి

డా॥ బ్రాయెన్ జె. బెయిలీ అంతర్జాతీయ సియోను సహవాసము, సియోను పరిచర్య పాఠశాల మరియు సియోను విశ్వవిద్యాలయమునకు అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన గత నలభై సంవత్సరములుగా, ఎనబై దేశములలో పరిచర్య చేసియున్నారు. వేవర్లి, న్యూయార్క్ లోగల సియోను సంఘమునకు కాపరిగా కూడా ఉన్నారు.

80 in stock

Usually dispatched in 2 to 3 working days.
Safe & secure checkout
Category:

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Select the fields to be shown. Others will be hidden. Drag and drop to rearrange the order.
  • Image
  • SKU
  • Rating
  • Price
  • Stock
  • Availability
  • Add to cart
  • Description
  • Content
  • Weight
  • Dimensions
  • Additional information
Click outside to hide the comparison bar
Compare
    9
    Your Cart
    Placeholder
    Gospel of John
    1 X 150.00 = 150.00
    Second Coming Book and Question Paper
    1 X 250.00 = 250.00
    Placeholder
    Philippians
    1 X 150.00 = 150.00
    The Revelation of Jesus Christ
    1 X 150.00 = 150.00
    True Christianity Book and Question Paper
    1 X 250.00 = 250.00
    Placeholder
    Journey Of Israel
    1 X 150.00 = 150.00
    ×