నీతిని బోధించు ఉపదేశకులు
₹160.00
నీతిని బోధించు ఉపదేశకులు, దేవుని వాక్యోపదేశకుంత ప్రేరణనిచ్చు గ్రంధము. ఉపదేశించుటయందుగల వివిధ అంశములపై శిక్షణ నిచ్చునది. అదివారపు బడిలో బోధించు ఉపదేశకులకు మాత్రమే గాక ఉపదేశించు కృపావరమును కలిగిన వారికి కూడా ఇది బహు ప్రయోజనకరము. డా॥ బ్రాయెన్ జె. బెయిలీ (1925-2012) అంతర్జాతీయ సీయోను సహవాసం, సీయోను పరిచర్య పాఠశాల మరియు సీయోను క్రైస్తవ విశ్వవిద్యాలయమునకు స్థాపకులు. సుమారు 60 సం॥లు పరిచర్యలో కొనసాగి 80 దేశములలో తన ఉనికిని తెలిపారు. తాను ప్రఖ్యాత రచయిత […]
1412 in stock
నీతిని బోధించు ఉపదేశకులు, దేవుని వాక్యోపదేశకుంత ప్రేరణనిచ్చు గ్రంధము. ఉపదేశించుటయందుగల వివిధ అంశములపై శిక్షణ నిచ్చునది. అదివారపు బడిలో బోధించు ఉపదేశకులకు మాత్రమే గాక ఉపదేశించు కృపావరమును కలిగిన వారికి కూడా ఇది బహు ప్రయోజనకరము.
డా॥ బ్రాయెన్ జె. బెయిలీ (1925-2012) అంతర్జాతీయ సీయోను సహవాసం, సీయోను పరిచర్య పాఠశాల మరియు సీయోను క్రైస్తవ విశ్వవిద్యాలయమునకు స్థాపకులు. సుమారు 60 సం॥లు పరిచర్యలో కొనసాగి 80 దేశములలో తన ఉనికిని తెలిపారు. తాను ప్రఖ్యాత రచయిత మరియు తన జీవితకాలములో 80 గ్రంధములకుపైగా రచించారు
Only logged in customers who have purchased this product may leave a review.






Reviews
There are no reviews yet.