నిజమైన క్రైస్తవ్యము
₹220.00
నిజమైన క్రైస్తవం అను పుస్తకము క్రైస్తవ ఎదుగుదల అను అంశంపై నాలుగు భాగాల సిరీస్ లో మొదటిది. క్రైస్తవ పరిపక్వత అను అంశములతో కూడిన ఈ పుస్తకములు వ్యక్తిగత విశ్వాస జీవితములో, టైబిల్ స్టడీ గ్రూపుల్లో, ఖైదీల మధ్య వేదాంత పాఠశాలల్లో ఉపయోగించబడుచున్నది. ఈ పుస్తకము నిస్వాసులతో పాటు సేవకులకు కూడా ఉపయోగపడుచున్నది, ఈ రచనలు హృదయాన్ని శోధించి జ్ఞానోపదేశం చేయుట ద్వారా స్వస్థపరచునవిగా వున్నాయి.
యాభైకి పైగా దేశాల్లో ఉపయోగించబడుదున్న ఈ పుస్తకం పద్దెనిమిది భాషల్లోకి అనువదించబడింది, డా.పాల్ బి. కరమ్ ప్రపంచవ్యాప్తంగా తన సెమినార్లాలో ఇవే సందేశాలను భోధించారు.
ఈ తాత్కాలిక జీవితానికి మించిన దృష్టి యొక్క ఆవశ్యకతను రచయిత హర్యానించి చెప్పారు. తన పుస్తకాలు చెరు అలవాట్లు మరియు అంధకాల నుండి విముక్తిని కనుగొపడానికి ఒక దిశను మరియు ఆచరణాత్మక మార్గాలను అందిస్తాయి. హృదయంలో ఉల్లాసం మరియు శాంతిని కనుగొనడం అన్నింటికంటే ప్రాముఖ్యమైపది అంతర్గత సంఘ రణలు తొలగించబడి అందరితో ఆర్యత కలిగి దేవునితో లోతైన సన్నిహిత సంబంధానికి చేరటము కీలకము.
ఈ పుస్తకంలో ప్రతి పేజీ ద్వారా దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మీ జీవితాన్ని సుసంపన్నం చేసి ఆశీర్వదించాలని మా ప్రార్థన. అమె
110 in stock
Only logged in customers who have purchased this product may leave a review.



Reviews
There are no reviews yet.