Add to Wishlist

స్వయంకేంద్రిత జీవితము నుండి విడుదల

220.00

స్వయంకేంద్రితమైన చెరనుండి విడుదలనొంది, యెహేజ్కెలు 36:26:27 మరియు యిర్మియా 24:7 లో దేవుడు వాగ్దానము చేసిన నూతన హృదయమును కనుగొనుట ఈ గ్రంథము యొక్క ఉద్దేశము.

క్రైస్తవునికి ప్రప్రధమమైన విరోధి తన సొంత హృదయము. దానిని పరిశీలించుటకే ఈ పఠనము. ఒక విశ్వాసి పోరాటం వెలుపటి శత్రువుతో కాదు గాని తన అంతర్యమందున్న హృదయముతోనే!

హృదయాంశములను గూర్చిన క్రీస్తు ఉపదేశమును గమనిస్తే నవీన హృదయనిర్మాణము క్షణికములో జరిగేది కాదని, ఒకడు దేవుని ప్రణాళికలో కొనసాగిన కొలది సంభవించేదని ఈ పాఠ్యగ్రంథములో కనుగొంటాము.

పాల్ జి. కరమ్ అంతర్జాతీయ సీయెను సహవాసము కార్యవర్గములో సభ్యులు. వీరు అనేకమైన గ్రంథములు రచించారు. అమెరికాలో సీయోను సంఘమునకు కాపరిగా ఉన్నారు.

491 in stock

Usually dispatched in 2 to 3 working days.
Safe & secure checkout
Category:

Reviews

There are no reviews yet.

Only logged in customers who have purchased this product may leave a review.

Select the fields to be shown. Others will be hidden. Drag and drop to rearrange the order.
  • Image
  • SKU
  • Rating
  • Price
  • Stock
  • Availability
  • Add to cart
  • Description
  • Content
  • Weight
  • Dimensions
  • Additional information
Click outside to hide the comparison bar
Compare
    0
    Your Cart
    Your cart is emptyReturn to Shop
    ×