పరిశుద్ధులకు పరీక్షలు
₹160.00
దానియేలు గ్రంథములో పది పరీక్షలు
క్రీస్తు రెండవ రాకడకు ముందు సంఘమును పవిత్ర పరచుటకు వచ్చు వివిధమైన పరీక్షల చిత్రాన్ని దానియేలు గ్రంథములో చూడగలము. అవి విపరీతముగా అగుపడినప్పటికీ, యుగంతములో సంఘము ఎదుర్కొనబోవు పరీక్షలకంటే అల్పమైనవే.
చివరి పరీక్ష ఏడింతల వేడిమి గలదైనదని దానియేలు సెలవిస్తున్నాడు. ఐతే చివరికి మచ్చ, ముడత లేని మహి మోన్నతమైన సంఘమును ప్రభువు కలిగి యుంటారు.
ACCO ప్రతి తర అపార్థము చేయబడుతుంది. కాని అంతిమ ప్రతిఫలం (నమ్మకస్తులకు) అభివృద్ధి మరియు ఘనత. చివరి పరీక్ష ముగిసే సమయానికి పరిశుద్ధులు రాజ్యమును స్వతంత్రించుకుంటారు. వారిలో ఒకరముగా మనముందుము
డెనియెల్ జి. కరమ్ అనేక సంవత్సరములుగా క్రీస్తు సంఘములో ఉపదేశకునిగా ఉన్నారు. 1983 నుండి సీయోను పరిచర్య పాఠశాలలో ఉపదేశకునిగా ఉన్నారు. అనేక దేశములలో వేదాంత పాఠశాలల యందు బోధిస్తుంటారు. నేటికి ఐదు ప్రముఖ గ్రంథము లను రచించిరి.
58 in stock
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.