దేవుని చూచిన “యోబు”-Job
₹170.00
యోబు గ్రంథమునుండి విజయోత్సవమైన వర్తమానము మీ ముందుంచబడుచున్నది.
ఈ గ్రంథములో దిగువ అంశములను చూడగలరు.
* జీవిత ఒత్తిడులను తట్టుకొని జయించుట ఎలా?
* ఉపద్రవము వలన కలుగు ఉపయోగాలు.
* అపవాదిని ఓడించుటకై మనము జయించవలసిన పరీక్షలు.
‘* క్రీస్తుతో కూడా ఏలుటకు మనల్ని మనము సిద్ధము చేసుకొనుట.
పాల్ జి. కరమ్ అంతర్జాతీయ సీయెను సహవాసము కార్యవర్గములో సభ్యులు. వీరు అనేకమైన గ్రంథములు రచించారు. అమెరికాలో సీయోను సంఘమునకు కాపరిగా ఉన్నారు.
1965 in stock
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.