ఎఫెసీయులు
₹150.00
క్రీస్తు కొరకు సైనికులు
క్రీస్తుని యుద్ధ వీరునిగా ఈ పత్రిక చిత్రీకరిస్తుంది. ఆయన ధరించుకొన్న దేవుని సర్వాంగ కవచము మనకు కూడా అందుబాటులో ఉన్నది. దీని ద్వారా దేవుని కృపను బట్టి మనము కూడా శత్రువునిపై జయమును సాధించగలము. ఎఫెసీయులకు వ్రాయబడిన ఈ పత్రిక కృప మరియు శక్తితో నిండికొని యున్నది.
దీని పేజీలు ప్రార్ధన సువాసనను వెదజల్లుచున్నవి. దీనియందున్న ఉన్నత ఆత్మీయ ప్రత్యక్షతను బట్టి నూతన నిబంధన ‘రారాణి’ గా పిలువబడుచున్నది. మొదటి భాగము (అధ్యాయములు 1-3) క్రీస్తు యేసు ద్వారా దేవుని యందు పరలోకపు స్థలములకు కొనిపోతుంది. రెండవ భాగము (అధ్యాయములు 4-6) క్రీస్తుతో కూడా మనకున్న సింహాసనపు హక్కులను వివరించి లోకము, శరీరము మరియు సాతానుపై విజయమును చేకూర్చుతుంది. చదవండి – జయ జీవితము పొందండి.
డా॥ బ్రాయెన్ జె. బెయిలీ (1925-2012) అంతర్జాతీయ సీయోను సహవాసం, సీయోను పరిచర్య పాఠశాల మరియు సీయోను క్రైస్తవ విశ్వవిద్యాలయమునకు స్థాపకులు. సుమారు 60 సం॥లు పరిచర్యలో కొనసాగి 80 దేశములలో తన ఉనికిని తెలిపారు. తాను ప్రఖ్యాత రచయిత మరియు తన జీవితకాలములో 80 గ్రంధములకు పైగా రచించారు.
1809 in stock
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.