ఆదరణ కర్త పరిశుద్ధాత్ముడు
₹250.00
త్రిత్వములో మూడవ వ్యక్తియైన పరిశుద్ధాత్ముని గూర్చిన గ్రంధమిది. పరిశుద్ధాత్ముని గూర్చిన ఈ దిగువ అంశములు విస్తారముగా వివరించబడుచున్నవి.
* పరిశుద్ధాత్ముని వ్యక్తిత్వము
– పరిశుద్ధాత్ముని పరిచర్య
* ప్రభువు యొక్క ఏడు ఆత్మలు
*పరిశుద్ధాత్మలో బాప్తిస్మము
* పరిశుద్ధాత్ముని యొక్క తొమ్మిది కృపావరములు
పరిశుద్ధాత్ముని యొక్క తొమ్మిది ఫలములు
* పరిశుద్ధాత్మతో నింపబడి మరియు నడిపించబడు జీవితము
ఆదరణకర్త కేవలము ఒక వేదాంత పాఠ్యగ్రంధము కాదు. దైవాత్మచేత నింపబడి మరియు నడిపించబడు జీవితమునకు ఇది బహుప్రయోజనకరమైన మార్గదర్శి. నలబై సంవత్సరముల పరిచర్య అనుభవము గల డా॥ బ్రాయెన్ జె. బెయిలీ గారు ప్రఖ్యాతినొందిన ఆత్మపూర్ణులు. మీ జీవిత కాలమంతయు ఆదరణకర్తగా ఉండగోరుచున్న పరిశుద్ధాత్ముని గూర్చిన స్పృహ మీకు కలుగ వలెననేది ఆయన ప్రార్ధన. ఆదరణకర్తలోనున్న సత్యములను మీరు గ్రహించినకొలదీ మీ హృదయములు పరిశుద్ధాత్ముని కార్యముల కొరకు పరితపిస్తాయి.
డా॥ బ్రాయెన్ జె. బెయిలీ అంతర్జాతీయ సియోను సహవాసము, సియోను పరిచర్య పాఠశాల మరియు సియోను విశ్వ విద్యాలయమునకు అధ్యక్షునిగా ఉన్నారు. గత యాభై సంవత్సర ములలో నూరు దేశములో పరిచర్య చేస్తూ దేవుని మార్గములలో నడుచుట. ఆధ్యాత్మిక సియోను పర్వతముకు చేర్చు పరిశుద్ధమైన మార్గములో నుండుట విశ్వాసులకు బోధిస్తున్నారు.
539 in stock
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.