ఇశ్రాయేలీయుల ప్రయాణం-JOI
₹330.00
ఒక జననాంగమును తమకు వాగ్దానము చేయబడిన దేశములోనికి రప్పించుటకు ప్రయోగ పడిన అఖండమైన దేవుని శక్తిని గూర్చిన కథనము ఇశ్రాయేలీయుల ప్రయాణం.
ఈ ప్రయాణమును ప్రస్తుత కాలపు సత్యములకు అన్వయింపజేస్తూ డా॥ బ్రాయెన్ జె. బెయిలీ. భావపూరితమైన వివరణతో ఈ ప్రయాణము యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు. అంతేగాక దైవ ప్రత్యక్షత ద్వారా ‘సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు’ మనము చేయు ప్రయాణమునకు దారి చూపుచున్నారు.
ఇశ్రాయేలీయుల ప్రయాణం, విజయవంతమైన జీవితము జీవించుటకు మరియు దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించుటకు కావలసిన ఆథ్యాత్మిక పాఠములతో నిండుకొనియున్నది. మనము చేరుకోదగిన సమృద్ధి జీవములోనికి కూడ దారి సూచిస్తుంది. ఎందుకనగా ఈ సమృద్ధి జీవనమును వెంటాడుట ద్వారానే క్రీస్తుతో మన అనుబంధము సన్నిహితమవుతుంది. మన అంతిమ గురియైన సియోను చేరుటకు కావలసిన ఉపదేశము ఈ పాఠ్యగ్రంథమందున్నది.
డా॥ బ్రాయెన్ జె. బెయిలీ అంతర్జాతీయ సియోను సహవాసము, సియోను పరిచర్య పాఠశాల మరియు సియోను విశ్వ విద్యాలయమునకు అధ్యక్షునిగా ఉన్నారు. గత యాభై సంవత్సరములలో నూరు దేశములలో పరిచర్య చేస్తూ దేవుని మార్గములలో నడుచుట, ఆధ్యాత్మిక సియోను పర్వతముకు చేర్చు పరిశుద్ధమైన మార్గములో నుండుట విశ్వాసులకు బోధిస్తున్నారు.
41 in stock
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.