ప్రభావము గల ఘనులైన స్త్రీలు
₹220.00
పరిశుద్ధ గ్రంథములో
ప్రభావము గల ఘనులైన స్త్రీలు
బెట్సీ కరమ్
పరిశుద్ధ గ్రంథములో 50 మంది ప్రఖ్యాత స్త్రీలను గూర్చిన వివరణ. లేఖనములలో ప్రతి స్త్రీ నిర్ధిష్టమైన లక్షణములు గలది – అవి మంచివైనను లేక చెడ్డవైనను. నేటి కాలములో కూడా అలాగునే ఉన్నది. స్త్రీలందరూ ప్రభావము గలవారు – అయితే వారు మంచికైనా లేక చెడుకైనా ప్రభావితము చేస్తారు. ఎస్తేరు తన భర్తను ఒప్పించగలిగెను. వాస్తవములు తెలిసికొనకుండా అతడు తీసుకున్న నిర్ణయమును ఆమె మార్చెను. అబీగయిలు ఒక బుద్ధిహీనుని భార్యయైనను హృదయ సౌందర్యముగలది. మరియు తదుపరి సమయోచితమైన సలహాను దావీదుకి ఆమె ఇచ్చెను. కాని రిబ్కా తన కుమారుల హృదయములలో మోసమును నాటెను. తత్ఫలితముగా ఆమె ప్రియ కుమారుడు యాకోబు తన తండ్రిని మోసగించి జీవితాంతము శ్రమనొందెను. ప్రతి స్త్రీ తన చుట్టునున్నవారిని మంచికైనా లేక చెడుకైనా ప్రభావితము చేస్తుంది.
1659 in stock
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.