రోమీయులు
₹220.00
జయించు వారి కంటే గొప్పవారు
జయించువారికంటె గొప్పవానిగా ఉండనపేక్షించు వానికి ఈ గ్రంధంలో ఆలోచనను చెలరేగింపజేయు సంగతులు ఉన్నవి ఎటువంటి శ్రమలలోనైన మరియు కష్టములలోనైనా, దేవుని మార్పులేని, ఓడిపోని ప్రేమయందు ప్రశస్తమైన, నిరీక్షణ మరియు నిశ్చయత నిస్తుంది. దైవికమైన ఈ గ్రంధము యొక్క ఐశ్వర్యమును చదువరి కనుగొనుటకు, ప్రతీ భాగము, అధ్యాయములుగా విభజింపబడి, ప్రతీ వచయము స్పష్టముగా వివరించబడినది. దేవునికి తమను తాము సంపూర్ణముగా అప్పగించుకొనగోరువారు మరియు ఈ సువార్త వారిలో స్వేచ్ఛగా ఏర్పడాలని నిరీక్షణగలవారు, ఈ గ్రంధమును పఠించవలెనని మేము కోరుచున్నాము. మెట్టుకు సువార్త యొక్క అంత్యమ లక్ష్యము మనయందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణై యున్నాడనునదే!
డా॥ బ్రాయెన్ జె. బెయిలీ (1925-2012) అంతర్జాతీయ సీయోను సహవాసం, సీయోను పరిచర్య పాఠశాల మరియు సీయోను క్రైస్తవ విశ్వవిద్యాలయమునకు స్థాపకులు. సుమారు 60 సం॥లు పరిచర్యలో కొనసాగి 80 దేశములలో తన ఉనికిని తెలిపారు. తాను ప్రఖ్యాత రచయిత మరియు తన జీవితకాలములో 80 గ్రంధములకు పైగా రచించారు.
1132 in stock
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.