గలతీయులు క్రైస్తవ పరిపక్వత-Galatians
₹150.00
పారంపర్యాచారముకాక సహవాస సంబంధము ముఖ్యమని ఈ పఠనము ధృవీకరిస్తుంది. క్రైస్తవ పరిక్వతకు తాళపు చెవి అపోస్తలుడైన పౌలు మనకిస్తున్నాడు.
క్రీస్తుతో సహవాస సంబంధము, విశ్వాసజీవితము మరియు ద్రాక్షావల్లిలో నిలిచియుండుట మనల్ని పరిపక్వతకు తెస్తుంది. నిర్జీవమైన పారంపర్యాచరములు నిరుపయోగము. దీనిని మించిన నియమమొకటి కలదు.
గ్రంథకర్తను గూర్చి
పాల్ జి. కరమ్ అంతర్జాతీయ సీయెను సహవాసము కార్యవర్గములో సభ్యులు. వీరు అనేకమైన గ్రంథములు రచించిరి. అమెరికాలో సీయోను సంఘమునకు కాపరిగా ఉన్నారు.
2 in stock
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.