ఆధ్యాత్మిక ఎదుగుదలకు మెట్లు- Steps
₹140.00
ఆధ్యాత్మిక ఎదుగుదల క్రమక్రాభివృద్ధి చెందేది. ఒక వ్యక్తి క్రీస్తునందు తిరిగి జన్మించిన పిమ్మట ఒక శిశువువలె ఉంటాడు. క్రమక్రమముగా పాలు విడిచి బలమైన ఆహారమునకు సిద్ధపడాలి. అలా పోషణ పొందుచుండగా ఎదుగుదల సంభవిస్తుంది.
ఈ ప్రక్రియకు అవసరమైన మెట్లు ఈ గ్రంధమందు. లిఖితములైనవి. చదివి, పాటించి, దీవించబడండి.
నూతన క్రైస్తవులకు ప్రయోజనకరమైన సూచనలు ఇందు పొందుపరచబడియున్నవి.
వాలిస్ గారు 40 సంవత్సరముల సేవ ద్వారా నేర్చుకొన్న అనుభవాలు ఇందు చూడగలరు.
డేవిడ్ వాలిస్ అంతర్జాతీయ సీయెను సహవాసము కార్యవర్గములో సభ్యులు. అమెరికాలో సీయోను సంఘమునకు కాపరిగా ఉన్నారు. వీరు ఇండియాలో, 19 సం॥లు మిషనరీగా పని చేసారు.
1019 in stock
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.