మహిమ నుండి అధిక మహిమ-Glory
₹150.00
తరచూ నిర్లక్షింపబడుచున్న బహుప్రాముఖ్యమైన అంశము, ‘మారుమనస్సు’ పై రాబర్ట్ టక్కర్ గారు రచించిన పాఠ్యగ్రంథమిది.
‘మారుమనస్సు’ కేవలము రక్షింపబడుటకు క్రైస్తవులు పరిమితి చేస్తారు. అయితే పరిశుద్ధాత్ముని నిరంతర నడిపింపుకు మారుమనస్సు పొందిన క్రైస్తవులు స్పందిస్తేనే పరిపక్వతకు, దేవుని ఉద్ధేశ్యాల నెరవేర్పుకు వస్తారని టక్కర్ గారు సూచిస్తున్నారు. ఈ పరిశుద్ధాత్ముని కార్యము దేవుని ప్రజలను విడిపించి, రూపాంతరపరిచి ఆయన సారుప్యములోనికి మారుస్తుంది.
రాబర్ట్ టక్కర్ గారు తన భార్య ఏంజిలిన్తో కలిసి మిచ్చిగన్. యు.ఎస్.ఏ. మరిన్ సిటిలో 30 సంవత్సరములు సంఘకాపరిగా పనిచేసి. ఇప్పుడు సియోను అంతర్జాతీయ సహవాసమునకు అధ్యక్షునిగా ఉన్నారు. అనేక గ్రంథములు రచించి ఈయన పలు దేశములలో నాయకుల సదస్సులు కూడా నిర్వహించారు.
1540 in stock